News May 24, 2024
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై విచారణ
AP: సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. క్యాట్ ఉత్తర్వులు హేతుబద్దంగా లేవని GOVT తరఫు న్యాయవాది వాదించారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని క్యాట్ తేల్చినట్లు వెంకటేశ్వరరావు తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు.
Similar News
News December 28, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 28, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: డిసెంబర్ 28, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.51 గంటలకు
✒ ఇష: రాత్రి 7.08 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 28, 2024
శుభ ముహూర్తం (28-12-2024)
✒ తిథి: బహుళ త్రయోదశి రా.2:23 వరకు
✒ నక్షత్రం: అనురాధ రా.9.59 వరకు
✒ శుభ సమయం: ఉ.11.00 నుంచి మ.1.00 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు
✒ వర్జ్యం: తె.3.57 నుంచి 5.38 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.46 నుంచి మ.12.28 వరకు