News May 24, 2024

డబ్బు కోసం తల్లి లేనప్పుడు బాలిక‌కు పెళ్లి!

image

UP ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం 8వ తరగతి బాలికకు వివాహం చేయడం ఆలస్యంగా వెలుగుచూసింది. CM సామూహిక్ వివాహ్ యోజన కింద Jan27న పిలిభిట్‌లో ‘934 వెడ్డింగ్స్’ కార్యక్రమం నిర్వహించారు. అయితే.. అప్పుడు తాను ఊర్లో లేనని, భర్త చనిపోగా అంత్యక్రియల కోసం వచ్చేసరికి విషయం తెలిసిందని బాలిక తల్లి శీతల్ దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తన కుమార్తె వయసు దాచేందుకు సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేశారన్నారు.

Similar News

News November 5, 2025

గవర్నమెంట్ షట్ డౌన్‌లో US రికార్డ్

image

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్‌(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

News November 5, 2025

సినీ ముచ్చట్లు

image

* చికిరి అంటే ఏంటో ఇవాళ ఉ.11.07కు తెలుసుకోండి: డైరెక్టర్ బుచ్చిబాబు
* అఖండ-2 మూవీ నుంచి ఇవాళ సా.6.03 గంటలకు మ్యాసీవ్ అప్డేట్ ఉంటుంది: తమన్
* ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఒక్కో సీన్‌కి స్క్రీన్ బద్దలైపోతుంది. చాలారోజుల తర్వాత సాంగ్స్‌‌లో కళ్యాణ్ గారు డాన్స్ ఇరగదీశారు: దేవీశ్రీ ప్రసాద్
*

News November 5, 2025

నవంబర్ 5: చరిత్రలో ఈరోజు

image

1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (ఫొటోలో లెఫ్ట్)
1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జననం (ఫొటోలో రైట్)
2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం
☛ ప్రపంచ సునామీ దినోత్సవం