News June 3, 2024
T20WCలో అరుదైన రికార్డు

ఇవాళ ఒమన్-నమీబియా మధ్య జరిగిన T20WC మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఒమన్ టీమ్‌లోని ఆరుగురు బ్యాటర్లు LBWగా వెనుదిరిగారు. మెన్స్ T20లో ఇంతమంది ఇలా ఔటవడం ఇదే తొలిసారి. గతంలో నెదర్లాండ్స్(vsశ్రీలంక), స్కాట్లాండ్(vsఅఫ్గాన్) బ్యాటర్లు ఐదుగురు LBWగా ఔటయ్యారు. ఇవాళ మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో నమీబియా <<13366862>>గెలిచిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <