News June 4, 2024
శ్రీకాకుళంలో టీడీపీ విజయం

శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తన ప్రత్యర్థి అయిన వైపీపీ ధర్మాన ప్రసాద్ రావు మీద 50,593 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Similar News
News January 29, 2026
SKLM: సైన్స్ ఫెస్ట్‌లో విజేతలకు బహుమతులు అందించిన కలెక్టర్

సైన్స్ ఫెస్ట్‌లో విజేతలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం శ్రీకాకుళంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బహుమతులను బుధవారం ఇచ్చారు. సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ సబ్జెక్టులపై మార్క్ పార్లమెంట్, సైన్స్ ఫెస్ట్ గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాదొరై ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించారు. గెలుపొందిన వారికి ఈ బహుమతులను ఇచ్చి అభినందించారు. ఐటీడీఏపీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథం తదితరులున్నారు.