News June 5, 2024

ఈ లక్షణాలున్నాయా?.. జాగ్రత్త

image

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇందులో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వాడకానికే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు ఉన్నాయని ఓ సర్వే పేర్కొంది. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో వీలైనంత ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News January 29, 2026

ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లే!

image

ఖమ్మంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు మందకొడిగా సాగింది. ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లిలో 3, వైరాలో 2, ఎదులాపురంలో 2 నామినేషన్ల సమర్పించగా.. మధిర, కల్లూరుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల నుంచి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి.

TODAY HEADLINES

image

* విమాన ప్రమాదంలో MH డిప్యూటీ CM అజిత్ పవార్ దుర్మరణం
* APలో 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు
* AP గ్రూప్‌-2 ఫలితాలు విడుదల
* 2.0లో కార్యకర్తలకు టాప్‌ ప్రయారిటీ: జగన్
* TG: మున్సి’పోల్స్’.. నేటి నుంచి మొదలైన నామినేషన్లు
* రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
* 4వ T20లో NZ చేతిలో 50 పరుగుల తేడాతో భారత్ ఓటమి