News June 8, 2024
శ్రీకాకుళం: అందుబాటులోకి పోలీస్ సేవ వాహన యాప్

పోలీస్ సేవా యాప్ కొన్నిరోజులుగా పనిచేయకపోవడంతో దాని స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రం ఈ యాప్ తెచ్చింది. ప్రస్తుతం దీని ద్వారానే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. వాహన బీమా సొల్యూషన్, కేసులు గత బకాయిలు దీనిలోనే తెలుస్తాయి. కొత్త యాప్‌లోనే అపరాధ రుసుం విధిస్తున్నట్లు శ్రీకాకుళం నగర ట్రాఫిక్ ఎస్సై వి.సందీప్ చెప్పారు.
Similar News
News January 27, 2026
ఇత్తడితో శ్రీముఖలింగం ఆలయ నమూన

సారవకొట మండలం బుడితి గ్రామంలో కంచు, ఇత్తడి పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో పనిచేస్తున్న కార్మికుడు జనార్ధన రావు సూమారు అరకేజి ఇత్తడితో శ్రీముఖలింగం ఆలయ నమూనను తయారు చేశారు. ఇటీవల వీరికి లేపాక్షి వారు అందించిన శిక్షణతో దీన్ని రూపొందించారు. వచ్చే నెల మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ కళాఖాండాన్ని తయారు చేసినట్లు ఆయన సోమవారం తెలిపారు. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే పలువురికి ఉపాధి లభిస్తుంది.