News June 10, 2024

జూన్ 10: చరిత్రలో ఈరోజు

image

1892: సమరయోధురాలు పొణకా కనకమ్మ జననం
1938: వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ జననం
1946: రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ జననం
1958: దర్శకుడు EVV సత్యనారాయణ జననం
1960: హీరో, రాజకీయ నేత బాలకృష్ణ జననం
1928: సమర యోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం
2019: రచయిత, నటుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీష్ కర్నాడ్ మరణం

Similar News

News December 22, 2024

HYDలో భారీగా త‌గ్గ‌నున్న ఇళ్ల అమ్మ‌కాలు

image

HYDలో Oct-Dec క్వార్ట‌ర్‌లో ఇళ్ల అమ్మ‌కాలు 47% త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని PropEquity అంచ‌నా వేసింది. గ‌త ఏడాది Q3తో పోలిస్తే అమ్మ‌కాలు 24,004 నుంచి 12,682 యూనిట్ల‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అలాగే దేశంలోని 9 మ‌హా న‌గ‌రాల్లో అమ్మ‌కాలు 21% త‌గ్గొచ్చని సంస్థ వెల్ల‌డించింది. బెంగ‌ళూరులో, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. High Base Effect ఇళ్ల అమ్మ‌కాల్లో క్షీణ‌తకు కారణంగా తెలుస్తోంది.

News December 22, 2024

టెన్త్ విద్యార్థులకు ALERT.. మోడల్ పేపర్లు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. <>ఆన్‌లైన్‌లో<<>> ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈసారి క్వశ్చన్ బ్యాంక్ కొత్త వెర్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

News December 22, 2024

రోహిత్‌కు గాయం!

image

టీమ్ ఇండియాకు నెట్ సెషన్లలో వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రాహుల్ చేతికి గాయం కాగా తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు. ఎంసీజీ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో ఆయన నొప్పితో పక్కన కూర్చుండిపోయారు. అయితే మ్యాచ్ జరిగేందుకు ఇంకా 4 రోజులున్న నేపథ్యంలో ఆటగాళ్లు కోలుకుంటారని టీమ్ ఇండియా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.