News June 11, 2024

 MDK: ’30లోగా డీసెట్-24కు దరఖాస్తు చేసుకోండి’

image

ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 2024-26వ విద్యా సంవత్సరానికిగాను డీసెట్-24 నోటిఫికేషన్ వెలువడినట్లు మెదక్ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ, పూర్వ ప్రాధమిక ఉపాధ్యాయ శిక్షణ కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత పరీక్ష ఆన్లైన్లో జులై 10న నిర్వహిస్తారన్నారు.

Similar News

News January 17, 2026

MDK: మున్సిపల్ ఎన్నికల పనుల నేపథ్యంలో ప్రజావాణి వాయిదా: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఈనెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు నాలుగు మున్సిపాలిటీ ఏరియాలలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే మిగతా మండలాలలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.