News June 11, 2024

1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి?

image

AP: ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. YCP అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు. మళ్లీ YCP అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వాలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు.

Similar News

News December 23, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

✒ తేది: డిసెంబర్ 23, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 23, 2024

శుభ ముహూర్తం (23-12-2024)

image

✒ తిథి: బహుళ అష్టమి సా.4:49 వరకు
✒ నక్షత్రం: ఉత్తర ఉ.10.00 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12 వరకు
✒ దుర్ముహూర్తం: మ.2.46 నుంచి 3.34 వరకు
✒ వర్జ్యం: రా.7.17 నుంచి 9.03 వరకు
✒ అమృత ఘడియలు: తె.5.51

News December 23, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి
* సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి తుమ్మల
* హీరో థియేటర్‌కు వచ్చేందుకు మేం పర్మిషన్ ఇవ్వలేదు: పోలీసులు
* అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
* డ్రోన్లతో ఏపీ సీఎం నివాసంలో పహారా
* సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది: పల్లా
* అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి