News June 16, 2024

నేరేడుచర్ల: విద్యుత్ ప్రమాదంలో ఆపరేటర్ మృతి

image

నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామం పరిధిలోని వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మండవ నాగేశ్వరరావు( 40) అక్కడికక్కడే మృతి చెందారు. గరిడేపల్లి మండలం తాల్ల మల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు నేరేడుచర్ల మండలం ముకుందపురం సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ నేరేడుచర్ల పట్టణంలో నివసిస్తున్నారు.

Similar News

News March 8, 2026

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తూకం వేసిన 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.