News June 17, 2024
ముస్లిం సోదరులకు తిరుపతి కలెక్టర్ సూచనలు

తిరుపతి జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు బక్రీద్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 23, 2026
చిత్తూరు: శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కుప్పం, పలమనేరు, నగిరి డివిజన్ పరిధిలో జన గణన చేపట్టే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. పకడ్బందీగా జన గణన చేపట్టాలని ఆయన సూచించారు. శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 23, 2026
ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం

చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించినట్లు డీఐఈఓ రఘుపతి తెలిపారు. పేపర్ కరెక్షన్ పారదర్శకంగా జరుగుతోందన్నారు. అధికారులకు నిబంధనలు వివరించామన్నారు. జిల్లాకు 1,67,700 జవాబు పత్రాలను దిద్దేందుకు ఏఈలు 480 మంది, సీఈలు 60, పరిశీలకులు 160 మంది, ఏసీఈలు 15 మందిని నియమించినట్లు తెలియజేశారు. మూల్యాంకనం 20 రోజుల్లో ముగుస్తుందని ఆయన తెలిపారు.