News June 17, 2024

NLG: యువతీ, యువకులకు గుడ్ న్యూస్

image

పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 20, 2026

నల్గొండ: శనివారమే రంజాన్‌ వేడుకలు

image

జిల్లాలో మార్చి 21న రంజాన్ జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ తెలిపారు. స్థానిక ఈద్గాలో ఉదయం 8:30 గంటలకు, మదీనా, ఉస్మానియా మసీదుల్లో 8:00 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) జరుగుతాయి. ముస్లిం సోదరులు పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

News March 19, 2026

నాగార్జునసాగర్: 536 అడుగులకు చేరిన నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు కాగా), గురువారం మూడు గంటల వరకు 536.30 అడుగులు (180.7024 టీఎంసీలకు చేరుకుంది). ఇందులో సాగర్ ఎడమ కాలువకు 8023 క్యూసెక్కులు, కుడికాలువకు 1023 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2000 క్యూసెక్కులు, ఎల్ఎల్‌సీ వరద కాలువకు 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోగా 18864 క్యూసెక్కులు ఎగువ నుంచి వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.