News June 17, 2024

చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: అచ్చెన్నాయుడు

image

AP: తమను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. CM చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతూ.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి జిల్లాకు అవసరమైన నిధులు తెస్తానన్నారు.

Similar News

News February 3, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 3, 2025

నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.