News June 18, 2024
ఇదెక్కడి ట్విస్టు: భార్య విడాకులు.. ‘యాపిల్’పై భర్త కేసు
యాపిల్ కంపెనీ వల్ల తన భార్య విడాకులిచ్చిందని ఓ UK వ్యక్తి ₹53కోట్ల దావా వేశారు. అతడు ఓ సెక్స్ వర్కర్‌తో చాట్ చేసి డిలీట్ చేశారట. iMacలో సింక్ అయిన ఆ మెసేజ్లను చూసిన తన భార్య విడాకులు ఇచ్చారట. మెసేజ్లను ఒక డివైజ్‌లో డిలీట్ చేసినా మరో డివైజ్‌లో డిలీట్ కావనే విషయాన్ని ‘యాపిల్’ తనకు చెప్పలేదని అతడు ఆరోపిస్తున్నారు. విడాకుల ఖర్చు పరిహారంగా ఇచ్చి, ‘యాపిల్’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 3, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 3, 2025
నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్
ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.