News June 18, 2024

జూన్-18: చరిత్రలో ఈరోజు

image

1929: పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త వేదము వేంకటరాయశాస్త్రి మరణం
1953: స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ మరణం
1970: సినీ నటుడు అరవింద్ స్వామి జననం
1983: WCలో తొలి సెంచరీ చేసిన భారత ప్లేయర్ కపిల్‌దేవ్(175)
2017: నాటక రచయిత, నటుడు, దర్శకుడు గండవరం సుబ్బరామిరెడ్డి మరణం

Similar News

News February 3, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 3, 2025

నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.