News June 18, 2024
ఏలూరు: ఘనంగా కూతురి బర్త్‌డే.. అంతలోనే నాన్న మృతి

ద్వారకాతిరుమల మండలం దొరసానివాడు గ్రామానికి చెందిన సంజయ్ కుమార్(24) ఓ పాఠశాల బస్సు డ్రైవర్. ఐదేళ్ల క్రితం నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన తేజాను లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఆదివారం తమ కుమార్తె పుట్టినరోజు కావడంతో పోతవరం వెళ్లి వేడుకలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రివేళ ఇంట్లో కొత్త బల్బ్ పెడుతుండగా సంజయ్ షాక్‌కు గురై చనిపోయాడు. కాగా తేజ ప్రస్తుతం గర్భిణి.
Similar News
News March 5, 2026
నిత్యవసరాల ధరలు అదుపులో ఉండాలి: జేసీ

జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్‌సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

News March 4, 2026