News June 18, 2024

నాయుడుపేట: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ 

image

నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై నట్టేటి చెంగయ్య (70)ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దకు నడిచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 10, 2026

ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. తేమ శాతం, తూకాల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.