News June 19, 2024

గోపాలపురం: సోమ్ములు చెల్లించాలని ఫోటోగ్రాఫర్లు నిరసన

image

 గోపాలపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఫోటో గ్రాఫర్లు బుధవారం ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కవరేజ్‌కు సంబందించిన సొమ్ములు తమకు ఇప్పటివరకు జమా చేయాలేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావలసిన మొత్తాన్ని ఇవ్వలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.

Similar News

News March 18, 2026

రాజమండ్రి: నేడు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం- కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18న బుధవారం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో దివ్యాంగశక్తి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించి, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారన్నారు.