News June 19, 2024

గొట్టిపాటి భరత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

image

పర్చూరు నియోజకవర్గానికి చెందిన గొట్టిపాటి భరత్ కుమార్‌కు బుధవారం అద్దంకి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో మార్టూరు వద్ద జాతీయ రహదారిపై నాగరాజుపల్లె కాపులకు మద్దతుగా భరత్ ఆందోళన నిర్వహించిన సందర్భంగా ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణకు భరత్‌తో పాటు మరో నలుగురు గైర్హాజరవుతున్న నేపథ్యంలో వారందరికీ అద్దంకి జూనియర్ సివిల్ జడ్జి నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేశారు.

Similar News

News April 1, 2026

ప్రకాశం: సెంచూరియన్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం

image

ప్రకాశం జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్ఠాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్ పీ.రాజబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీయువకులకు ప్రాధాన్య విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు. SHARE IT.