News June 20, 2024
KNR: తల్లి చెంతకు నవజాత శిశువు

భార్యభర్తల మధ్య ఏర్పడిన చిన్న వివాదంతో.. నవజాత <<13473222>>శిశువును <<>>తల్లి వదిలి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు స్పందించి ఇరు కుటుంబాల వివరాలు సేకరించి.. శిశువును వదిలి వెళ్ళిన తల్లిని ఆసుపత్రికి రప్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. శిశువును తమ వద్ద ఉంచుకుంటామని తల్లి, తండ్రి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శిశువు తల్లి వద్దే ఉండేలా సీఐ విజయ్ మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
Similar News
News March 21, 2026
KNR: లగ్జరీ బస్సులో వాటర్ బాటిల్ బంద్

ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, డిలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్న జీవ (500 ML) వాటర్ బాటిళ్ల సరఫరా బంద్ చేశారు. కానీ వాటర్ బాటిల్‌కు టికెట్ ఛార్జీలో రూ.10 ఛార్జి వడ్డించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉన్నతాధికారులు స్పదించి కరీంనగర్ రీజియన్ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్ సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.