News June 20, 2024

కర్నూలు: గ్రామ శివారులో వ్యక్తి ఆత్మహత్య

image

చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 25, 2026

మార్చి 30న సామూహిక గృహ ప్రవేశాలు: కర్నూల్ కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆప్షన్–3 కింద నిర్మించిన ఇళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్‌కు చేరిన ఇళ్లను ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు.