News June 27, 2024
పెళ్లి కూతుర్ని వెతికిపెట్టాలని రైతు దరఖాస్తు

కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో యువ రైతు సంగప్ప తనకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేయగా సంగప్ప అందులో దరఖాస్తు చేశారు. ‘నేను 10ఏళ్లుగా అమ్మాయి కోసం చూస్తున్నా. నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మానసిక క్షోభ అనుభవిస్తున్నా’ అని ఆ రైతు వేడుకున్నారు.
Similar News
News February 1, 2026
ఖమ్మం: ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దళితబంధు, సోలార్ ప్లాంట్లు, పర్యాటక అభివృద్ధి, విద్యా సంస్థల భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.