News June 28, 2024
MS ధోనీ న్యూ లుక్ అదిరిందిగా!

క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏజ్ పెరిగే కొద్దీ మరింత హ్యాండ్సమ్‌గా మారుతున్నారు. ఐపీఎల్-2024 కోసం వింటేజ్ లుక్‌లో లాంగ్ హెయిర్‌తో కనిపించిన తలా తాజాగా మరో లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్నారు. బాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసిపోరంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 26, 2026
బన్నీతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్

LCUని పక్కనపెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమవడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మైత్రీ మూవీ మేకర్స్ & బన్నీతో చాలాకాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ మూవీ తొలుత పట్టాలెక్కనుంది. ఇది పూర్తయ్యాక ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్ సినిమాలుంటాయి. రెమ్యునరేషన్ కారణంగా ఖైదీ-2 నుంచి వైదొలిగాననేది అవాస్తవం’ అని లోకేశ్ వెల్లడించారు.
News January 26, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

బారక్‌పోర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 26, 2026
బాలికల కోసం అండగా నిలుస్తున్న ప్రభుత్వ పథకాలు

బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. *బేటీ బచావో – బేటీ పఢావో: లింగ వివక్ష నివారణ, బాలికా విద్య ప్రోత్సాహం. * సుకన్య సమృద్ధి యోజన: చదువు, వివాహ ఖర్చుల కోసం ఆర్థిక భద్రత. * ఉడాన్: ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో బాలికల ప్రవేశం పెంపు. * పోషణ్ అభియాన్: బాలికల్లో పోషకాహార లోపం నివారణ. * కౌమార బాలికల పథకం: 11–14 ఏళ్ల పాఠశాల వెలుపల ఉన్న బాలికలకు పోషక మద్దతు


