News June 30, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 30, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:45 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News September 20, 2024

ఇది ముంచిన ప్రభుత్వం: అంబటి

image

AP: కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు.

News September 20, 2024

తిరుమ‌ల ప్ర‌సాదం క‌ల్తీ వివాదం.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

image

తిరుమ‌ల‌ ప్ర‌సాదం కల్తీ వివాదం నేపథ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజ‌ల‌కు, దీపాలకు, అన్న ప్ర‌సాదాల‌కు నందిని నెయ్యి మాత్ర‌మే వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామ‌లింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.

News September 20, 2024

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..

image

దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో ఈవెంట్ జరుగుతుందని మూవీ టీమ్ ట్విటర్‌లో ప్రకటించింది. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. సినిమా ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.