News June 30, 2024
పార్టీ మార్పుపై జగిత్యాల ఎమ్మెల్యే కీలకవ్యాఖ్యలు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తలు తనతోపాటు నడవాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.