News July 3, 2024
HEADLINES TODAY

☛ యూపీ: హాథ్రస్‌లో తొక్కిసలాట.. 116మంది మృతి
☛ హిందువులపై రాహుల్ వ్యాఖ్యల్ని దేశం ఎన్నటికీ క్షమించదు: PM మోదీ
☛ TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
☛ చంద్రబాబుతో భేటీకి సీఎం రేవంత్ సుముఖత
☛ డ్రగ్స్ నియంత్రణలో సినీ పరిశ్రమ కీలకంగా వ్యవహరించాలి: CM రేవంత్
☛ AP: పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలు
☛ AP: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Similar News
News March 12, 2026
జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించినప్పుడే అసలైన కిక్కు: బుమ్రా

టీ20 WC విజయం తర్వాత తన మనసులోని మాటను టీమ్ఇండియా ప్లేయర్ బుమ్రా పంచుకున్నారు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం తనకిష్టమైన సవాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ బౌలింగ్ చేసి INDను గెలిపించినప్పుడు వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిదన్నారు. ‘నేను ఎప్పుడూ కష్టమైన పనులనే ఇష్టపడతా. అందుకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా ఫైనల్‌లో 4 వికెట్లు తీసి ‘POTM’గా నిలిచారు.