News July 3, 2024
అవాస్తవాలను నమ్మవద్దు: TTD

శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారని, దిట్టం పెంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై TTD స్పందించింది. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి వార్తలు నమ్మవద్దు. ఈవో శ్యామలారావు మొన్న అర్చకస్వాములు, ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాలపై చర్చించారు. కానీ ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు’ అని TTD స్పష్టం చేసింది.
Similar News
News February 9, 2026
పీజీఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్‌కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.