News July 3, 2024
ఫలితాలు విడుదల

TG: బాసర ఆర్జీయూకేటీ 2024-25 ఫలితాలు విడుదలయ్యాయి. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్‌కు సంబంధించిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News March 4, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 4)

* 1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
* 1973: తెలుగు సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
* 1964: తెలుగు, కన్నడ కవి కిరికెర రెడ్డి భీమరావు మరణం
* 2002: ఒడిశా, బెంగాల్, త్రిపుర మాజీ గవర్నర్ కె.వి.రఘనాథరెడ్డి మరణం (ఫొటోలో కుడివైపు)
* 2016: లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా మరణం
* జాతీయ భద్రతా దినోత్సవం
* ప్రపంచ ఊబకాయ దినోత్సవం
News March 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 4, 2026
అబ్బాయిలు కూడా HPV టీకా వేయించుకోవాలి: వైద్యులు

అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్లలోపు ఉన్న అబ్బాయిలు కూడా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషుల్లో వేగంగా పెరుగుతున్న గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషుల్లో ఈ రకమైన క్యాన్సర్లను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు లేవని, వ్యాక్సినేషన్ ఒక్కటే నివారణ మార్గమని సూచిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మగవారికి ఒక్క డోసు సరిపోతుంది.


