News July 4, 2024
క్రికెట్‌కు బంగ్లా సీనియర్ ప్లేయర్ గుడ్ బై

బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహ్మదుల్లా రియాద్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా 38 ఏళ్ల మహ్మదుల్లా ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000కుపైగా రన్స్ సాధించారు. 150కిపైగా వికెట్లు పడగొట్టారు. కాగా మహ్మదుల్లా 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
Similar News
News March 20, 2026
‘జలజీవన్’ బిల్లుల చెల్లింపునకు రూ.1600 కోట్లు

AP: గ్రామీణ ప్రజలకు మంచినీటిని అందించే ‘జలజీవన్ మిషన్’ పనుల బిల్లులు త్వరలోనే క్లియర్ కానున్నాయి. దీనికి సంబంధించి ₹1600 CR చెల్లింపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ఆమోదించడంతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించి పథకాలను త్వరితంగా అందుబాటులోకి తెచ్చేలా గ్రామీణ నీటిసరఫరా విభాగం చర్యలు చేపట్టింది. కాగా JJM కింద ఇంకా ₹1050CR బ్యాలన్స్ నిధులున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

ఇంటర్ వాల్యుయేషన్ వాయిదా

AP: రంజాన్ పండుగ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మార్చి 21కి బదులుగా 22నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ కానుందని విజయనగరం RIO తవిటినాయుడు తెలిపారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. రెండో స్పెల్‌లో ఉండాల్సిన GFC పేపర్ల వాల్యుయేషన్‌ను కూడా 22 నుంచే నిర్వహించనున్నారు. ఈ వాయిదా ప్రభావం ఫలితాల వెల్లడిపై ఉండే అవకాశం ఉంది.