News July 5, 2024
శుభ ముహూర్తం

తేది: జులై 05, శుక్రవారం
అమావాస్య: తెల్లవారుజామున 03:59 గంటలకు
ఆరుద్ర: తెల్లవారుజామున 04:31 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:09- 09:01 గంటల వరకు,
మధ్యాహ్నం 12:30- 01:22 గంటల వరకు
రాహుకాలం: ఉదయం 10:30 -12:00 గంటల వరకు
Similar News
News March 17, 2026
ఆదిలాబాద్: ఓట్ల తొలగింపు సర్వేలో తప్పని తిప్పలు

ఆదిలాబాద్ జిల్లాలో సుప్రీం ఆదేశాలతో నకిలీ ఓట్ల తొలగింపునకు చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ సవాళ్లు విసురుతోంది. గిరిజనులకు సరైన పత్రాలు లేకపోవడం, 2002 ప్రాతిపదికన వలసల వివరాల నమోదు BLOలకు కష్టంగా మారింది. డేటా లోపాలు, బదిలీలతో ఓట్ల తొలగింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ECI పోర్టల్‌లో ఫారాలు 6, 7, 8 ద్వారా సవరణలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 17, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సానియా మీర్జాకు భయానక అనుభవం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అక్కడ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆమె మీడియాకు వివరించారు. ‘మేమున్న ఇంటి పైనుంచే యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానినొకటి అడ్డుకోవడం చూశాం. మా ఇంటికి 400-500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి’ అని తెలిపారు.
News March 17, 2026
దీదీని ఓడించేందుకు BJP మాస్టర్ ప్లాన్!

<<19408277>>మమతా బెనర్జీ<<>>ని ఆమె కోటలోనే కట్టడి చేసేందుకు BJP మాస్టర్ ప్లాన్ వేసింది. బలమైన నేత సువేందును పోటీకి దింపి దీదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేయనుంది. 2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన ఆయన ఇప్పుడు భవానీపూర్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గుజరాతీ, మార్వాడీ వంటి నాన్-బెంగాలీ ఓటర్లు 40% ఉండటంతో ఇక్కడ పోటీ టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీదీని డిఫెన్స్‌లో పడేయాలన్నది BJP అసలు స్కెచ్.


