News July 5, 2024
మధిరలో తెల్లవారుజామున రైలు కింద పడి మృతి

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. లోకో పైలట్ సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News March 24, 2026
దివ్యాంగుల పొట్టగొట్టొద్దు.. కలెక్టరేట్ వద్ద నిరసన

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 14 ఏళ్లుగా బైక్ స్టాండ్ నిర్వహిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని 15 దివ్యాంగుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమకు ముందస్తు సమాచారం లేకుండానే, స్టాండ్ నిర్వహణను ఇతరులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల తామంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, మానవతా దృక్పథంతో కలెక్టర్ స్పందించి పాత పద్ధతిలోనే తమకే కేటాయించాలని వారు వేడుకుంటున్నారు.

ఎస్సీల ఆర్థికాభివృద్ధికి రూ. 516.43 లక్షల సబ్సిడీ

ఖమ్మం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ (TGSC CDC) 2025-26 వార్షిక ప్రణాళిక ఖరారైంది. మొత్తం 540 మంది లబ్ధిదారులకు రూ. 516.43 లక్షల సబ్సిడీ కేటాయించారు. ఇందులో 256 మందికి ఈవీ టూ వీలర్లు, 128 మందికి ఈవీ త్రీ వీలర్లు మంజూరు చేయనున్నారు. సోలార్ పంపుసెట్లు, ఉపాధి శిక్షణలకు కూడా నిధులు కేటాయించారు. యూనిట్‌ను బట్టి 60 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని అధికారులు వెల్లడించారు.