News July 6, 2024
డబ్బులు తీసుకోవడం మర్చిపోతే కాల్ చేయండి: RM సరిరామ్

ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ వెనుక రాసే డబ్బులు మర్చిపోతే తిరిగి పొందొచ్చని ఖమ్మం RM సరిరామ్ అన్నారు. TGSRTC హెల్ప్ లైన్ నంబర్ 040-69440000 కాల్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. కాల్ చేసి టికెట్ మీద ఉన్న కండక్టర్ ఎంప్లాయ్ నంబర్ చెప్తే అతని కాంటాక్ట్ నంబర్ ఇస్తామని, దీంతో ఆ డబ్బులు రికవర్ చేసుకోవచ్చని తెలిపారు.
Similar News
News March 14, 2026
వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.