News July 11, 2024

పాకిస్థాన్‌కి వెళ్లేది లేదన్న BCCI?

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు BCCI నిరాకరించినట్లు ANI పేర్కొంది. ఈ టోర్నీని తటస్థ వేదికల్లో నిర్వహించాలని ICCని కోరనుందట. దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహిస్తే తాము టోర్నీలో పాల్గొంటామని చెప్పనున్నట్లు పేర్కొంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీని నిర్వహించేందుకు పాక్ ఏర్పాట్లు చేసుకుంటోంది. తమ దేశానికి భారత్ వస్తుందని పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Similar News

News October 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 24, 2025

శుభ సమయం (24-10-2025) శుక్రవారం

image

✒ తిథి: శుక్ల తదియ రా.10.01 వరకు ✒ నక్షత్రం: అనురాధ
✒ శుభ సమయాలు: 1)ఉ.10.00-10.30 వరకు 2)సా.4.10-5.10 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1)ఉ.8.24-9.12 వరకు 2)మ.12.24-1.12 వరకు ✒ వర్జ్యం: ఉ.7.41-9.27 వరకు
✒ అమృత ఘడియలు: రా.6.20-8.06 వరకు
✍️ రోజువారీ పంచాంగం, <<-se_10009>>రాశి ఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.

News October 24, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని TG క్యాబినెట్ నిర్ణయం
* ఇండియా టెక్ డెస్టినేషన్‌గా AP: CM CBN
* జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలి: KCR
* తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా రానిచ్చారు.. బాలకృష్ణపై జగన్ ఫైర్
* నా కుమార్తె మాటలపై సీఎంకు క్షమాపణలు: కొండా సురేఖ
* ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓటమి
* మళ్లీ తగ్గిన బంగారం ధరలు