News July 11, 2024

ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పరిశీలించాలి: మంత్రి స్వామి

image

విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి స్వామి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలును పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు.

Similar News

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.