News July 13, 2024
లోకేశ్‌ను కలిసిన జగన్‌పై దాడి కేసు అనుమానితుడు

AP: మాజీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీశ్ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రజాదర్బార్‌లో లోకేశ్‌తో కలిసి ఆయన ఫొటో దిగారు. కాగా ఏప్రిల్ 13న విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్‌పై రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో గాయం తీవ్రత తగ్గింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో సతీశ్‌ను ఏ1గా చేర్చి నెల్లూరు జైలుకు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చారు.
Similar News
News April 2, 2026
ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 2, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:41 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.