News July 17, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: జులై 17, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:31 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 4, 2026
PHOTO OF THE DAY

బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో వరల్డ్ నంబర్-1 <<18221945>>శీతల్ దేవిని<<>> మన దేశానికే చెందిన 18 ఏళ్ల <<19294633>>పాయల్ నాగ్<<>> ఓడించారు. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో 139-136 పాయింట్ల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. పతకం ఒకరే గెలిచినా తమ ఆటతీరుతో వీరిద్దరూ ప్రజల మనసులను గెలిచారు. వీరు కలిసి దిగిన ఫొటో SMలో వైరలవుతోంది. జీవితంలో మోటివేషన్, ఇన్‌స్పిరేషన్‌కు ఈ ఆర్చరీ మహారాణులే నిదర్శనం.
News April 4, 2026
ఓటేసేముందు అభ్యర్థులెలాంటి వారో తెలుసుకోండి: EC

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో ఓటర్లు తెలుసుకొనేందుకు ‘KYC’ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చామని EC పేర్కొంది. ‘‘ఓటర్లు ‘ECINet’ ద్వారా ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్’లో ‘KYC’ని యాక్సెస్ చేయొచ్చు. అభ్యర్థుల క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ గురించి తెలుసుకోవచ్చు’’ అని వివరించింది. కాగా అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో 1955 మంది పోటీలో ఉన్నట్లు తెలిపింది.
News April 4, 2026
రేపు జాగ్రత్త.. 17 మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రేపు 17మండలాల్లో తీవ్రవడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని హెచ్చరించింది. సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


