News July 18, 2024

HYD: ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

image

ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు అమీన్‌పూర్‌‌ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు వివరాలు.. బీరంగూడలోని ఓ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా ఇంటి వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.