News July 18, 2024

మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు: పోలీస్ కమీషనర్

image

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని కొలనూర్, పెద్దరాత్ పల్లి, కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సహా పలువురు పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్షతో కలిసి హెలిపాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

Similar News

News January 2, 2026

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు పతకాల పంట!

image

తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషనరేట్ అధికారులు భారీగా చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికవ్వగా, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ సహా పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు మరింతమందికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.