News July 19, 2024
HYD: బాలికపై ఏడాదిగా అత్యాచారం

ప్రేమ పేరుతో 14ఏళ్ల బాలికను లోబర్చుకుని ఏడాదిగా హత్యాచారం చేసిన ఘటన HYD మీర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల కథనం.. బీహార్‌కు చెందిన కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నడుపుతోంది. పాన్‌షాప్ నిర్వాహించే రాకేశ్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో తాను గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 31, 2025
HYD: ఈ రోజు రాత్రి ఇజ్జత్ తీసుకోకండి బ్రో!

NEW YEAR సెలబ్రేషన్ అంటే సిటీలో బట్టలు చింపుకోవాల్సిందే. ఏజ్‌తో సంబంధం లేకుండా చిల్ అవుతుంటారు. ఏదైనా ఒక మోతాదు వరకు అంటే ఓకే. కానీ, 2025 న్యూ ఇయర్ మీకు గుర్తుందా?. ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. పంజాగుట్టలో బైకర్‌ను ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా ఏకంగా 550 రీడింగ్ నమోదైంది. ఇది చూసి పోలీసులే షాకయ్యారు. న్యూ ఇయర్ రోజే ఆ మందుబాబు ఫొటో వైరలైంది. చిల్ అవ్వండి బ్రో.. చిల్లర అవ్వకండి.
News December 31, 2025
హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు

GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి CPగా సుధీర్ బాబుకు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్-సజ్జనార్, సైబరాబాద్-M.రమేశ్, మల్కాజిగిరి-అవినాష్ మహంతిని పోలీస్ బాస్‌లుగా నియమించింది. ఇక HYD చుట్టూ <<18391588>>4 సింహాలు<<>> శాంతి భద్రతలను కాపాడనున్నాయి.