News July 19, 2024
హార్దిక్‌ను కెప్టెన్‌గా MI కొనసాగిస్తుందా?

టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ వస్తుందనే ఊహాగానాలను తుడిచివేస్తూ BCCI అనూహ్యంగా సూర్యకు బాధ్యతలిచ్చింది. దీంతో వచ్చే IPL సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ కెప్టెన్సీ వహించడంపైనా అనుమానాలు మొదలయ్యాయి. గత సీజన్‌లో అతడి సారథ్యంలోనే MI ఘోరంగా విఫలమైంది. దీంతో BCCI బాటలోనే MI ఫ్రాంచైజీ నడుస్తుందా? లేక హార్దిక్‌ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.