News July 22, 2024
విజయవాడ: పసుపు దుస్తులు, కండువాలతో అసెంబ్లీకి..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు పసుపు దుస్తులు, కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.. సమావేశాలకు ముందు సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనుంది.
Similar News
News January 10, 2026
కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.
News January 10, 2026
బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్