News July 22, 2024

సెక్షన్ 80సీ పరిమితి పెంచితే MF ఇన్వెస్టర్లకు బెనిఫిట్

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచితే ELSS MF ఇన్వెస్టర్లకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల కష్టాల నుంచి గట్టెక్కి ఎక్కువ మదుపు చేస్తారని పేర్కొంటున్నారు. దీంతో వ్యక్తిగత భద్రత, భవిష్యత్తుపై భరోసా పెరుగుతుందని అంటున్నారు. అలాగే LTCG పరిమితినీ రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచాలని సూచిస్తున్నారు.

Similar News

News January 25, 2025

జనవరి 25: చరిత్రలో ఈ రోజు

image

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం

News January 25, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 25, 2025

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.