News July 23, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 23, మంగళవారం బ.విదియ: ఉదయం 10.23 గంటలకు ధనిష్ఠ: రాత్రి 08.18 గంటలకు వర్జ్యం: అర్ధరాత్రి గం.2.53 నుంచి తెల్లవారుజామున గం.4.20 వరకు దుర్ముహూర్తం: ఉదయం గం.8.21 నుంచి గం.9.13 వరకు తిరిగి రాత్రి గం.11.07 నుంచి 11.51 వరకు రాహుకాలం: మధ్యాహ్నం గం.3.00 నుంచి గం.4.30 వరకు

Similar News

News January 15, 2026

నిర్మల్: మూడు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఇలా

image

నిర్మల్‌లో 42 వార్డులకు ఎస్టీ-జనరల్ (1), ఎస్సీ-జనరల్ (2), మహిళ -(1), బీసీ జనరల్ (9), మహిళ(8), మహిళా రిజర్వ్ (9), అన్ రిజర్వ్ (9).. భైంసాలోని 26 వార్డులకు ఎస్టీ జనరల్ (1), ఎస్సీ జనరల్ (2), మహిళ (1), బీసీ-జనరల్(5), మహిళ (4), మహిళా రిజర్వ్(8), అన్ రిజర్వ్డ్ (5).. ఖానాపూర్‌లోని 12 వార్డులకు ఎస్టీ-జనరల్ (1), ఎస్సీ-జనరల్ (1), మహిళ (1), బీసీ జనరల్ (2), మహిళ (1), మహిళా రిజర్వ్డ్ (4), అన్ రిజర్వ్ (2).

News January 15, 2026

రాజాసాబ్ నిర్మాతతో పవన్ కొత్త ప్రాజెక్టులు

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’, ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. కథలు, కంటెంట్‌, కొత్త ఆలోచనలపై చర్చలు కొనసాగినట్లు PKCW వెల్లడించింది. బలమైన, అర్థవంతమైన కథలను అందించడమే లక్ష్యమని విశ్వప్రసాద్ తెలిపారు.

News January 15, 2026

మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.