News July 23, 2024
డోన్‌లో గురుకులం సూపర్వైజర్ ఆత్మహత్యాయత్నం

డోన్ పట్టణ సమీపంలోని అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల సూపర్వైజర్ సుప్రజ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. గురుకులంలో విద్యార్థులచే చెత్త తొలగింపు పనులు చేపట్టడంతో ఆ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. విద్యార్థులతో పని చేయించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు వాట్సాప్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రిన్సిపల్ సూపర్వైజర్‌ను మందలించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
Similar News
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.