News July 26, 2024
మహిళలు మంగళసూత్రం ధరించొద్దన్న టీచర్.. సస్పెండ్

గిరిజన మహిళలు నుదుటిన తిలకం పెట్టుకోవద్దని, మెడలో మంగళసూత్రం ధరించవద్దని చెప్పిన టీచర్ మేనకా దామోర్‌ను రాజస్థాన్ విద్యాశాఖ సస్పెండ్ చేసింది. బాన్స్‌వారాలో ఈ నెల 19న ఓ కార్యక్రమంలో ఆ టీచర్ పాల్గొని గిరిజన మహిళలను ఉద్దేశిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పండితులు చెప్పిన మాటలు నమ్మవద్దని వారికి సూచించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వేటు వేసింది.
Similar News
News January 23, 2026
జనవరి 23: చరిత్రలో ఈరోజు

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)
News January 23, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.