News July 26, 2024
Paytmకు మళ్లీ అచ్చే దిన్!

పేటీఎంకు మళ్లీ మంచిరోజులు వస్తున్నట్టున్నాయ్! కంపెనీ పేమెంట్ సర్వీసెస్ యూనిట్లో చైనా పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. తుది అనుమతి రాగానే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం RBI వద్దకు పేటీఎం వెళ్లే ఛాన్స్ ఉంది. రూల్స్ పాటించకపోవడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2023 మార్చిలో పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజా వార్తలతో పేటీఎం షేర్లు 10% ఎగిశాయి.
Similar News
News January 26, 2026
రిపబ్లిక్ డే వేడుకకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.