News July 28, 2024
బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో ప్రణయ్ గెలుపు
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ విభాగంలో HS ప్రణయ్ దుమ్ములేపారు. గ్రూప్ ప్లే స్టేజ్‌లో జర్మనీ ప్లేయర్ ఫాబియన్ రోత్‌ను ఓడించారు. తొలి రౌండ్లో ఇద్దరి మధ్య గట్టి పోటీ నడిచినప్పటికీ రెండో రౌండ్లో ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 21-18, 21-12 తేడాతో రోత్‌ను ఓడించారు.
Similar News
News February 1, 2025
జియో యూజర్లకు బిగ్ షాక్
2 డేటా ప్లాన్ల వ్యాలిడిటీలను రిలయన్స్ జియో తగ్గించింది. రూ.69, రూ.139 ప్లాన్ల గడువును 7 రోజులుగా ఫిక్స్ చేసింది. గతంలో బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే ఈ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీ అప్పటివరకు ఉండేవి. ఇకపై రూ.69తో రీఛార్జ్ చేసుకుంటే 6GB, రూ.139తో చేస్తే వచ్చే 12GB డేటా వారం రోజులే పనిచేస్తుంది. అటు ఇటీవల తొలగించిన రూ.189 ప్లాన్(28 రోజులు, 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMS)ను జియో మళ్లీ ప్రారంభించింది.
News February 1, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 1, 2025
శుభ ముహూర్తం (01-02-2025)
✒ తిథి: శుక్ల తదియ మ.2.30 వరకు,
✒ నక్షత్రం: శతభిషం ఉ.7.08 గంటల వరకు
✒ శుభ సమయములు: మ.12.09-12.33 గంటల వరకు,
✒ రాహుకాలం: ఉ.09.30-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.06.00-7.36 గంటల వరకు, 2.మ.12.24-1.12 వరకు
✒ వర్జ్యం: మ.1.20 నుంచి 2.53 గంటల వరకు
✒ అమృత ఘడియలు: రా.10.40 నుంచి -12.22 వరకు