News July 29, 2024

16 ఏళ్ల అమ్మాయి.. 10 మందికి కొత్త జీవితం ఇచ్చింది

image

TG: మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల కూతురు దీపిక(16) ఈనెల 22న ఫిట్స్ వచ్చి ఇంట్లో కుప్పకూలింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో దీపికకు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బాలిక అవయవాలను ఈనెల 25న దానం చేశారు. 10 మంది జీవితాల్లో దీపిక వెలుగులు నింపింది.

Similar News

News February 25, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 25, 2026

150 ఫైటర్ జెట్లను మోహరించిన అమెరికా!

image

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ఆందోళన నేపథ్యంలో అమెరికా భారీ సైనిక మోహరింపు చేపట్టినట్లు సమాచారం. 20 ఏళ్లలో లేని విధంగా యూరప్, పశ్చిమాసియా స్థావరాలకు 150కి పైగా యుద్ధ విమానాలను తరలించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వీటిలో ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. అదనంగా USS గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ విమాన వాహక నౌక రంగంలోకి దిగింది. ఇరాన్ ముప్పును అడ్డుకునేందుకే అమెరికా తన బలాన్ని ప్రదర్శిస్తోంది!

News February 25, 2026

ఈరోజు నమాజ్ వేళలు (25-02-2026, బుధవారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.25 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.22 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.35 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.