News July 30, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జులై 30, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:37 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:55 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:52 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:50 గంటలకు
✒ ఇష: రాత్రి 8.08 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News April 8, 2026

‘తాళం చెవి దొరికింది’.. ట్రంప్‌కు ఇరాన్ చురకలు

image

అమెరికాతో కుదిరిన సీజ్‌ఫైర్ ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరలవుతోంది. గతంలో ట్రంప్ ఈ జలసంధిని తెరవాలంటూ మండిపడినపుడు ‘తాళం చెవి పోయింది’ అంటూ ఎంబసీ సెటైర్ వేసింది. ఇప్పుడు జలసంధిని ఓపెన్ చేస్తున్న సందర్భంగా ‘మాకు తాళం చెవి దొరికింది’ అంటూ Xలో ఫన్నీగా పోస్ట్ పెట్టింది.

News April 8, 2026

హ్యాపీ బర్త్‌డే బావా.. బన్నీకి NTR క్యూట్ విషెస్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ NTR స్పెషల్ విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే బావా.. ఇవాళ అద్భుతంగా గడవాలి. ఈ ఏడాదంతా నీకు సక్సెస్ రావాలి. లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి బన్నీ ‘Bavaaaa… థాంక్యూ సో మచ్’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అర్జున్, NTR ఫ్యాన్స్ ‘ఇద్దరు లెజెండ్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక SM వేదికగా బన్నీకి సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు.

News April 8, 2026

IPL మ్యాచ్.. మళ్లీ వర్షం!

image

అకాల వర్షాలు IPL ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తున్నాయి. మొన్న KKR-PBKS మ్యాచ్ రద్దు కాగా నిన్న MI-RR గేమ్ 11ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. ఇవాళ DC-GT మ్యాచ్‌ జరిగే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద సా.4 గంటల వరకు వాన పడొచ్చని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. మ్యాచ్ మొదలయ్యే సమయానికి తగ్గుతుందా? లేక కొనసాగుతుందా? అనేది చూడాలి. ఇక వర్షం పడి తగ్గితే తేమ పెరిగి పిచ్‌ సీమర్లకు అనుకూలించనుంది.