News July 30, 2024

WOW.. ఐఫోన్‌లోనూ కాల్ రికార్డింగ్ ఫీచర్!

image

ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ ఆప్షన్ మరికొద్ది రోజుల్లో యాపిల్ యూజర్లు పొందనున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. Apple iOS 18.1 వెర్షన్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంచారట. ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన యూజర్లకు (డెవలపర్స్) మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, రికార్డ్ చేస్తున్నట్లు కాలర్‌కు తెలియజేస్తుంది. దీంతోపాటు రికార్డయిన ఆడియోను టెక్స్ట్ రూపంలో మార్చే సదుపాయం కూడా ఉంటుందట.

Similar News

News January 10, 2026

OFFICIAL: రాజాసాబ్‌కు ఫస్ట్ డే రూ.112 కోట్లు

image

ప్రభాస్-మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ తొలిరోజు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా ఈ మూవీ ఫస్ట్‌డే వరల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ కేటగిరీలో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ అంటూ ట్వీట్ చేసింది.

News January 10, 2026

దక్షిణమూర్తి పూజ

image

వ్యాపారంలో ఆటంకాలు, ఉద్యోగంలో ఒత్తిడి, పిల్లల చదువు, కెరీర్ విషయంలో గందరగోళానికి గురవుతున్నారా? అయితే దక్షిణమూర్తి స్వామిని పూజించడం వల్ల మేధస్సు పెరిగి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. చదువు, కెరీర్, వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్ర సమయంలో స్వామి కృప కోసం మీ పేరు, గోత్రంతో పూజలో పాల్గొని విజయాలను పొందడానికి వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.

News January 10, 2026

IIMCలో 51పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<>IIMC<<>>)లో 51 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. హార్డ్ కాపీని JAN 19 వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి డిగ్రీ, MLSc, పీజీ(జర్నలిజం, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, లిటరేచర్, సోషియాలజీ, సైకాలజీ), బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.iimc.gov.in/